నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందారు. పెళ్లకూరు మండలం గుర్రప్పతోట వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది
దీపావళి షాపింగ్‌కు స్కూటర్‌పై తీసుకెళ్లలేదన్న కోపంతో పొరుగింటి వ్యక్తిని ఓ యువకుడు పొడిచి చంపేశాడు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మందుబాబులే కాదు... మహిళలు కూడా ఈమధ్య పోలీసులకు ‘చుక్క’లు చూపిస్తున్నారు.
జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ పడగ విప్పింది. పాత కక్షల కారణంగా టీడీపీ కార్యకర్త సోమేశ్వర్ గౌడ్‌ను ప్రత్యర్థులు దారుణంగా హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కొత్తగూడలో ఉన్న షా గౌస్ హోటల్‌లో మంటలు చెలరేగాయి.
ఇన్నాళ్లూ హైదరాబాద్, బెంగుళూరు, తదితర మెట్రో నగరాలకే పరిమితమైన రేవ్ పార్టీలు కర్నూలుకు కూడా చేరుకుంటున్నాయి.
సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ శుక్రవారం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి నేతృత్వంలోని కమిటీ ముందు హాజరయ్యారు. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానా తనపై చేసిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారణకు వర్మ హాజరయ్యారు.
  • మహిళపై స్నేహితులతో కలిసి మాజీ భర్త సామూహిక అత్యాచారం

Woman gang-raped
తూర్పుగోదావరి జిల్లా పామర్రు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గాదం కమలాదేవి (86) గురువారం ఉదయం మరణించారు.
అవెురికాలో మరోసారి తుపాకి సంస్కృతి రెచ్చిపోయింది. దక్షిణ కాలిఫోర్నియాలో జనంతో కిటకిటలాడుతున్న ఓ బార్‌లో నిందితుడు జరిపిన కాల్పుల్లో 12 మంది మరణించారు.


Related News