డొక్కు బస్సులో వంద మందిని ఎక్కించి 60 మందిని పొట్టనపెట్టుకున్నా ఆర్టీసీ తీరుమారలేదు. కొండగట్టు ఘాట్ రోడ్డు ఘటన మరువక ముందే అచ్చు అలాంటిదే ఆదివారం మరో ప్రమాదం చోటు చేసుకుంది.
కార్పోరేట్, ప్రవేట్ దవాఖానాలు ధనార్జనే ధ్యేయంగా వైద్యం చేస్తూ అందినకాడికి దండుకుంటూ కాసుల కక్కుర్తితో వైద్యవృత్తిని అభాసుపాలు చేస్తున్నారు.
అనంతపురం జిల్లా యల్లనూరు మండలం పొడమల గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా హింసాత్మక సంఘటన చోటు చేసుకుంది.
తన ప్రేమను నిరాకరించి పెళ్లికి ఒప్పుకోకపోవంతో ఓ యువకుడు నడిరోడ్డుపై ఓ యవతిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.
అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మండలం చిన్నపడమల గ్రామంలో శనివారం ఘర్షణ జరిగింది. ప్రభోనందా ఆశ్రమ వాసులు గ్రామస్థులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
కళ్లముందే భర్త దారుణహత్యకు గురి కావడంతో షాక్‌కు గురైన అమృతవర్షిణి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో అమృతవర్షిణి తండ్రి మారుతీరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మిర్యాలగూడ పరువు హత్య కేసులో నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ కేసులో ఏ1 మారుతీరావు, ఏ2 శ్రవణ్‌ పరారీలో ఉండగా వారి కోసం అయిదు బృందాలు రంగంలోకి దిగాయి.
జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అయిదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాం జిల్లా చౌగామ్ ప్రాంతంలోని క్వాజిగుండ్‌లో శుక్రవారం రాత్రి...
సభ్యసమాజం సిగ్గుపడే విధంగా కన్నతండ్రే మైనర్ కూతురిపై ఆత్యాచారం చేసిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం తాళ్ళగోకవరంలో చోటు చేసుకుంది.


Related News