టోక్యోలో దారుణ ఘటన వెలుగులోకొచ్చింది. 9 తలలు లేని మృతదేహాలు టోక్యోలోని ఓ ఫ్లాట్‌లో కనిపించడం సంచలనంగా మారింది. తకహిరో షిరైషి అనే 27ఏళ్ల యువకుడు ఈ సామూహిక హత్యలకు పాల్పడినట్లు జపాన్ పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంతంగా ఉండే ప్లాట్ పరిసరాల్లో...
పెళ్లికి ముందు ఒకతనిని ప్రేమించింది. పెద్దలు ఒప్పుకోకపోవడంతో వేరే వ్యక్తిని తప్పక పెళ్లి చేసుకుంది. మనసుకు నచ్చని వాడితో నటిస్తూ బతకలేకపోయింది. అతనిని చంపి ప్రియుడితో కలిసుండాలనుకుంది. కానీ భర్తను చంపబోయి 13 మంది కుటుంబ సభ్యుల చావుకు..
కిడ్నాప్ చెర నుంచి బయటపడేందుకు నయీంకు రూ. 5 కోట్లు చెల్లించినట్లు ఎస్‌ఏ డెవలపర్స్ అధినేత సయ్యద్ అఖ్తర్ వెల్లడించారు. ఈ వ్యవహారం ముగిసిన గంట తర్వాత పోలీసుల కాల్పుల్లో నయీం మరణించాడని అన్నారు.
టీడీపీ మాజీ పార్లమెంటు సభ్యుడు,  నామా నాగేశ్వరరావు చిక్కులో పడ్డారు. శనివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్‌ గజ్జెల కాంతంను కరీంనగర్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ దగ్గర పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు.
కృష్ణా జిల్లాలోని ఉంగుటూరు మండ‌లం తేల‌ప్రోలు వ‌ద్ద రైలు ట్రాక్‌పై బుధ‌వారం గుర్తుతెలియ‌ని మూడు మృత‌దేహాలు క‌ల‌కలం సృష్టించాయి.
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు కారులో వెళ్తున్న మ‌హిళ‌పై కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌హిళ అక్క‌డిక్క‌డే మృతిచెందింది.
ప్రేమిస్తున్నాని వెంటపడుతున్నా తనను కాదని వేరొకరిని పెళ్లాడిందనే అక్కసుతో ఓ ప్రేమోన్మాది వివాహితపై దాడి చేశాడు. కత్తితో దాడికి పాల్పడడంతో వివాహితకు మెడపై తీవ్ర గాయాలయ్యాయి. క్షణాలలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు నివ్వెర పోయారు. వెంటనే తేరుకుని నిందితుడిని....
సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది. విశాఖ రైల్వే స్టేషన్ వద్ద దారుణం జరిగింది. రైల్వే స్టేషన్ సమీపంలో మతిస్థిమితం లేని యాచకురాలిపై శివ అనే పాతనేరస్తుడు అత్యాచారానికి...
ఆ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగికి పెళ్లై 38 రోజులైంది. భార్యతో ఎంతో సంతోషంగా సాగిపోతున్న అతనికి భార్య గురించి ఓ నిజం తెలిసింది. మోసపోయానని తెలుసుకున్న భర్త పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఆ కిలేడీ గుట్టు రట్టయింది. అశ్రిత(24) అనే యువతి తాను ఐపీఎస్ ఆఫీసర్‌ అని చెప్పుకుని.. కొట్టాయం జిల్లా వైకోంకు చెందిన...


Related News