అనంతపురం: జిల్లాలో పాతకక్షలు మరోసారి భగ్గుమన్నాయి. తాడిపత్రి మండలం ఊరుచింతల గ్రామంలో ఇద్దరిపై దుండగులు కత్తులతో దాడి చేశారు.
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి (జీజీహెచ్‌)లో రోగిపై దాడి జరిగింది. ఆస్పత్రిలోని ఎముకల వార్డులో ఉన్న రోగిపై పొరుగింటి వ్యక్తి దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది.
భార్యను ఆమె తల్లిదండ్రులు తీసుకు వెళ్లిపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసిన  ఓ యువకుడు  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
నగరంలో ఓ ద్విచక్రవాహనదారుడు అదృష్టవశాత్తూ త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. బైక్‌పై వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా అతనిపై ఇనుప కడ్డీల చట్రం పడిపోయింది.
ఐదో తరగతి చదువుతున్న చిన్నారిపై స్కూల్ ప్రిన్సిపల్, టీచర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. గతనెలలో పట్నాలోని ప్రైవేట్ స్కూల్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
  • మనోహరాచారిలో ఏమాత్రం కనిపించని పశ్చాత్తాపం 

  • ఆవేశంతోనే దాడి చేశాను...

పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారం చేసినట్టు ముంబైకి చెందిన బుల్లితెర నటి ఆరోపిస్తోంది. ఈ ఘటన అల్వార్ జిల్లాలోని నీమ్రానా ప్రాంతంలో సెప్టెంబర్ 4న చోటుచేసుకుంది.
హైదరాబాద్: కులాంతర వివాహం చేసుకున్నందుకు కన్న తండ్రి చేతిలో తీవ్రంగా గాయపడ్డ మాధవి పరిస్థితి విషమంగా ఉంది.
పాకిస్థాన్ మరోసారి పాపిస్థాన్ అనిపించుకుంది. పొరుగుదేశం సైనికుల విషయంలో అత్యంత రాక్షసంగా వ్యవహరించే తన నైజాన్ని మరోసారి నిరూపించుకుంది.
కూతురు కులాంతర వివాహం చేసుకోవడాన్ని ఆ తండ్రి జీర్ణించుకోలేకపోయాడు. రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అనే కనికరం లేకుండా కడతేర్చాడానికి సిద్ధపడ్డాడు.


Related News