ఇదిగో పక్కనున్నఫొటోలో ఉన్న యువతి చేసిన పనికి పోలీసులు అవాక్కయ్యారు. ఇందుకు కారణం..
సివిల్స్‌కు ప్రిపేరవుతున్న మహంత్ కుమార్ అనే విద్యార్థి డ్రంకెన్ డ్రైవ్‌లో మృతి చెందాడు..
బిహార్‌లో గత ఏడాది మిస్సయిన 12వ తరగతి జవాబు పత్రాలు ఎట్టకేలకు పట్నాలో లభించాయి.
తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ రెజ్లింగ్‌ తరహాలో ఓ స్కూల్‌​ క్లాస్‌ రూమ్‌లో జరిగిన ఫైటింగ్‌లో  విద్యార్థి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా అకృత్యాలకు పాల్పడుతున్న మరో బురిడీ బాబా పాపం పండింది.
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. కుల్గాం జిల్లాలో శుక్రవారం రాత్రి ఓ కానిస్టేబుల్‌ను ఉగ్రవాదులు అపహరించి హత్య చేశారు.
భాగ్యనగరం శివారులోని హయత్ నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది...
కాల్ సెంటర్ కుంభకోణం కేసులో భారత సంతతికి చెందిన 21మందికి అమెరికా కోర్టు ఇరవై ఏళ్లు జైలుశిక్ష విధించింది.
మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారిపై అత్యాచారం జరిపి, బెదిరింపులకు పాల్పడుతున్న ఓ దొంగ బాబా పాపం పండింది.
ఆవులను తరలిస్తున్నాడనే నెపంతో స్థానికులు ఓ వ్యక్తిని కొట్టిచంపిన ఘటన  రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.


Related News