కాల్ సెంటర్ కుంభకోణం కేసులో భారత సంతతికి చెందిన 21మందికి అమెరికా కోర్టు ఇరవై ఏళ్లు జైలుశిక్ష విధించింది.
మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారిపై అత్యాచారం జరిపి, బెదిరింపులకు పాల్పడుతున్న ఓ దొంగ బాబా పాపం పండింది.
ఆవులను తరలిస్తున్నాడనే నెపంతో స్థానికులు ఓ వ్యక్తిని కొట్టిచంపిన ఘటన  రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.
హర్యాణాలోని పంచకులలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉద్యోగం కోసం వెళ్లిన ఓ యువతిని నాలుగు రోజుల పాటు బంధించి నలభైమంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో విషాదం నెలకొంది. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థిని హర్షిత(18) అపార్ట్‌మెంట్  పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
సిమ్లా: ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్- గంగోత్రి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది.
దంతెవాడ: చత్తీస్‌ఘడ్‌లో నక్సల్స్, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు నక్సల్స్ మృతిచెందారు.
పోలీసులకు అంతుచిక్కని చెడ్డీ గ్యాంగ్ ఎక్కడి నుండి వచ్చారు? ఏ ఎరియాలో దొంగతనాలు చేస్తారు? ఎక్కడికి వెల్తారు అనే ప్రశ్నలు పోలీసులను, ఇటు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది.
తమిళనాడులో పదకొండేళ్ల మూగ బాలికపై 17 మంది అత్యాచార ఘటన జరిగిన మరుసటి రోజే మరో ఘోరం వెలుగులోకి వచ్చింది.  ధ్యానం, యోగ నేర్చుకునేందుకు వచ్చిన రష్యాకు చెందిన 21 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు.


Related News