వీఆర్వో పరీక్ష మెరిట్ జాబితా విడుదల

competititive

హైదరాబాద్: తెలంగాణ వీఆర్వో నియామక పరీక్ష మెరిట్ జాబితాను టీఎస్‌పీఎస్‌సీ విడుదల చేసింది. 7,38,885 మంది అభ్యర్ధుల ర్యాంకులు ప్రకటించింది. గత సెప్టెంబర్ 16న జరిగిన రాత పరీక్షకు 10,58,387 మంది  అభ్యర్ధులు హజరయ్యారు. దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,945 పరీక్ష కేంద్రాలను టీఎస్‌పీఎస్‌సీ ఏర్పాటు చేసింది

సంబంధిత వార్తలు