ఆది సరసన సురభి

Updated By ManamSun, 06/24/2018 - 06:56
surabhi

imageశ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ సంస్థలో ఆది సాయికుమార్ హీరోగా చింతలపూడి శ్రీనివాస్, చావలి రామాంజనేయులు ఓ సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీనివాస నాయుడు నడికట్ల దర్శకుడు. ఇటీవల ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూలై నుండి ప్రారంభం కానుంది. లవ్ స్టోరీగా ఈ మూవీ రూపొందించబడుతోంది.  ఆది సాయికుమార్ సరసన సురభి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నస్తుంది. రావు రమేష్, ప్రియా, రాజీవ్ కనకాల ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 

English Title
surabhi with aadi
Related News