‘దేవదాస్’ రాకకు ముహూర్తం ఖరారు

Updated By ManamThu, 07/12/2018 - 12:30
devadas
devadas

నాగార్జున, నాని ప్రధాన పాత్రలలో ఆదిత్య రామ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘దేవదాస్’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి విడుదల తేది ఖరారు అయ్యింది. సెప్టెంబర్ 27న ఈ చిత్రాం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున సరసన అకాంక్ష సింగ్, నాని సరసన రష్మిక మందన్న నటించనున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

English Title
Release date confirm for Davadas
Related News