ఎక్కడా పోలింగ్ సమస్యలు లేవు: సీఈవో రజత్

Rajath kumar

హైదరాబాద్: తెలంగాణలో ఎక్కడ పోలింగ్ సమస్య లేదు అని సీఈవో రజత్ కుమార్ అన్నారు. నిర్ణీత సమయానికే పోలింగ్ ప్రారంభం అయ్యిందని.. ఒకటి, రెండు చోట్ల ఈవీఎంలు మొరాయించాయని రజత్ కుమార్ చెప్పారు. ఎక్కడా ఓటర్లు వెనుదిగలేదని, కానీ పోలింగ్ సమయాన్ని మాత్రం పెంచమని రజత్ కుమార్ తెలిపారు. కాగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 14శాతం పోలింగ్ నమోదైంది.

సంబంధిత వార్తలు