ఆకట్టుకుంటున్న ‘పేపర్ బాయ్’ టీజర్

Updated By ManamSat, 07/21/2018 - 11:11
paper Boy

Paper Boy సంతోష్ శోభన్, రియా సుమన్ హీరోయిన్లుగా జయ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘పేపర్ బాయ్’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలైంది. ప్రేమ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ అందిరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా విజువల్స్‌తో పాటు భీమ్స్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ టీజర్‌కు మెయిన్ అస్సెట్‌గా నిలిచాయి. ఇక ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సంపత్ నంది కథను అందించడంతో పాటు నిర్మించడం మరో విశేషం. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

English Title
Paper Boy teaser Talk
Related News