పాక్ హాట్ బ్యూటీ సెక్సీ డాన్స్ వైరల్.. 

Updated By ManamTue, 06/26/2018 - 13:27
Pakistani beauty queen, sexy dance goes viral

Pakistani beauty queen, sexy dance goes viralపాకిస్థాన్‌ మిస్ వరల్డ్‌ కిరీటాన్ని గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మల్లో ఒకరైన రమీనా అష్ఫాకె‌ తన సెక్సీ డాన్స్‌తో నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఇటీవలే 25ఏళ్ల వయస్సులోకి అడుగుపెట్టిన రమీనా.. తన పుట్టిన రోజు వేడుకులను స్నేహితులు, దగ్గరి బంధువులతో కలిసి జరుపుకుంది.

ఈ సందర్భంగా హాట్ బేబీ తన పొడవాటి కాళ్లను, నడుమును షేక్ చేస్తూ స్ర్పింగ్ జర.. స్ర్పింగ్ జర.. అంటూ స్టెప్పులెస్తూ హుషారెత్తించింది. చాలాకాలం పాటు యూఎస్‌లోనే గడిపిన రమీనా.. ఎన్నో బికినీ షాట్‌లతో కుర్రకారుల మతిపొగట్టి మత్తుక్కెచ్చింది. రమీనాకు సంబంధించిన ఈ హాట్, సెక్సీ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే ఆ వీడియో..  

English Title
Pakistani beauty queen’s sensual dance goes viral
Related News