‘ఒక్క అమ్మాయి తప్ప’ దర్శకుడు సూసైడ్

Updated By ManamThu, 05/17/2018 - 13:28
rajasimha

rajasimha సందీప్ కిషన్, నిత్యామీనన్ ప్రధానపాత్రలో తెరకెక్కిన ‘ఒక్క అమ్మాయి తప్ప’ దర్శకుడు రాజసింహ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ముంబైలో నిద్రమాత్రలు మింగి ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లగా, ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. తన కెరీర్‌ను అభివృద్ధి చేసుకోవడంతో వెనుకబడి ఉన్నానన్న మనస్తాపంతోనే ఆయన ఈ పని చేసినట్లు సమాచారం. అయితే గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రుద్రమదేవి’ చిత్రానికి రాజసింహ మాటలు రాశారు. అందుకు గానూ మంచి ప్రశంసలే అందుకున్నారు రాజసింహ.


 

English Title
Okka Ammai Tappa director committed suicide
Related News