నవంబర్ 16న ‘టాక్సీవాలా’

Updated By ManamSun, 10/21/2018 - 09:59
taxiwala

imageవిజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సీవాలా’. జి.ఎ2 పిక్చర్స్, యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్.కె.ఎన్ నిర్మా త.  ఈ చిత్రంతో నిర్మాతగా.... రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు. ఈ చిత్రం లోని గ్రాఫిక్స్‌కి సంబంధించిన పనుల కారణంగా నే విడుదల విషయంలో కాస్త ఆలస్యమైం ది. సస్పెన్స్, సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశాన్ని హిలేరియస్ కామెడీతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవంబర్ 16న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

English Title
On November 16th taxiwala movie
Related News