మేకప్ లేకుండా మెరవండి ..

Updated By ManamMon, 11/05/2018 - 12:25
look good without make-up
life style

ఏదైనా చిన్న ప్రోగ్రామ్ ఉందంటే చాలు మెరవడానికి మేకప్ వేస్తారు. కానీ ప్రతిసారి మేకప్ వెయ్యాలి అంటే కావాల్సిన అంత సమయం, అవసరమైన మేకప్ వస్తువులు ఉండవు. అలా ప్రతిసారి మేకప్ వేయకుండా అందంగా కనిపించడానికి కొన్ని చిట్కాలు మీకోసం.

sun screen

ప్రతిరోజు బయటికి వెళ్లేముందు సన్‌స్ర్ర్కీన్ లోషన్ వాడాలి. 

lotion

ప్రతిరోజు మాయిశ్చరైజర్ ఉపయోగించాలి.

lemon water

లేవగానే వేడినీటిలో నిమ్మకాయ నీళ్లు వేసుకొని తాగాలి. 

lemon water

వారానికి 1- 2 సార్లు స్క్రబ్ వాడాలి. 

water

ఎక్కువ శాతం నీళ్లు తీసుకోవాలి. 

toner

అప్పుడప్పు టోనర్ ఉపయోగించాలి. 

English Title
look good without make-up
Related News