భళా.. బుడ్డోడా.. డాన్స్ ఇరగదీశాడు! 

Updated By ManamFri, 06/29/2018 - 18:31
This little dancer made a big impact last week on #NationalIndigenousPeoplesDay in Camrose, Alberta.

This little dancer made a big impact last week on #NationalIndigenousPeoplesDay in Camrose, Alberta.ఆల్బెర్టా: రెండేళ్ల బాలుడు చిట్టిపొట్టి పాదలతో ఎలా చిందేస్తున్నాడో చూడండి.. వందలాది మంది మధ్య సాంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శిస్తున్న వారితో కలిసి నేనేం తక్కువ కాదూ.. ఇక కాస్కోండి అంటూ డాన్స్ ఇరగదీస్తున్నాడు. తన నీడను అనుసరిస్తూ మ్యూజిక్‌కు తగ్గట్టుగా కాళ్లను ఆడిస్తూ సందడి చేస్తూ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. ఆల్బెర్టా‌లోని కేమ్రోజ్‌లో నేషనల్ ఇండిజెనస్ పీపుల్స్ డే సందర్భంగా సాంపద్రాయ ఉత్సవాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురితో కలిసి నృత్యం చేస్తూ.. ఓ చిచ్చుర పిడుగు ఎంట్రీ ఇచ్చాడు. పాట, ఆట అంటే ఎంతో ఇష్టపడే లిటిల్ డాన్సర్ ఆల్బర్ట్ అప్సాసిన్ చించేశాడు. తనకు వచ్చిన తొలి అవకాశాన్ని ఇలా డాన్స్‌తో అందరిని ఆకట్టుకుంటున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే ఆ వీడియో.. 

English Title
This little dancer made a big impact last week on #NationalIndigenousPeoplesDay in Camrose, Alberta.
Related News