విజ‌య్ దేవ‌ర‌కొండ సరసన స్టార్ హీరోయిన్‌

Updated By ManamSat, 07/07/2018 - 11:11
vijay

vijay, kajalపెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాల‌తో క్రేజ్ సొంతం చేసుకున్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు ‘టాక్సీవాలా’, ‘గీత గోవిందం’ సినిమాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌బోతున్నాడు.  కాగా యువ క‌థానాయ‌కుడు కె.ఎస్‌.రామారావు నిర్మాత‌గా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంద‌ని స‌మాచారం. ఈ సినిమా అక్టోబ‌ర్ నుండి సెట్స్‌కి వెళుతుంది. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ ద్విభాషా చిత్రం నోటాతో పాటు... డియ‌ర్ కామ్రేడ్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.  మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రాని రోజు త‌ర్వాత కె.ఎస్‌.రామారావు నిర్మాణంలో క్రాంతి మాధ‌వ్ చేస్తున్న సినిమా ఇది. 

English Title
Kajal to romance with Vijay Devarakonda
Related News