జిగేలు రాణి ఫుల్ వీడియో సాంగ్

Updated By ManamSun, 05/13/2018 - 10:44
jigelu rani

jigelu rani రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన చిత్రం ‘రంగస్థలం’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకొని ఇప్పటికే కొన్ని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీలోని జిగేలు రాణి ఫుల్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. దేవీ శ్రీ ప్రసాద్ మాస్ బీట్ అందుకు తగ్గట్లుగా చెర్రీ, పూజా హెగ్డే డ్యాన్స్‌ ఆ పాట థియేటర్లలో చాలామంది చేత డ్యాన్సులు చేయించిన విషయం తెలిసిందే.

 

 

English Title
Jigelu Rani Full video song released
Related News