ఐర్లాండ్‌పై భారత్ విజయం

Updated By ManamFri, 11/09/2018 - 02:48
Badminto
  • వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్

Badmintoన్యూఢిల్లీ: వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తుంది. గురువారం గ్రూప్-ఈలో భాగంగా తక్కువ ర్యాంక్ ఫారో ఐస్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5-0తో భారత్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భాగంగా తొలుత పురుషుల డబుల్స్ విభాగంలో మన్‌జీత్- డింగ్‌కు సింగ్ జోడి 21-11, 21-7తో జోనస్ జుర్‌హుస్- జాకబ్‌సన్‌ను చిత్తుగా ఓడించగా... మహిళల సింగిల్స్‌లో గాయత్రి గోపిచంద్ 21-8, 21-7తో లీనా మారియా జోన్‌సెన్‌ను ఓడించింది. ఇక పరుషుల సింగిల్స్ విభాగంలో కిరణ్ జార్జ్ 21-6, 21-7తో అరంత్ వైురినిని ఓడించాడు. దీంతో భారత్ 3-0తో ఈ టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని సాధించింది.

Tags
English Title
India's victory over Ireland
Related News