వాజ్‌పేయి మృతికి సంతాపంగా సెలవు

Updated By ManamThu, 08/16/2018 - 20:07
Holiday declared tomorrow condolences to Atal bihari Vajpee's death
  • 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం

  • కాలేజీ, స్కూళ్లకు సెలవు ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం 

Holiday declared tomorrow condolences to Atal bihari Vajpee's deathన్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మృతికి 7 రోజుల పాటు సంతాప దినాలుగా కేంద్రం ప్రకటించింది. వాజ్‌పేయి మృతికి సంతాపంగా జెండా అవనతం చేయాలని కేంద్రం సూచనలు చేసింది. మరోవైపు  వాజ్‌పేయి మృతికి సంతాపంగా శుక్రవారం ఢిల్లీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీలో కాలేజీలు, స్కూళ్లకు సెలవును ప్రభుత్వం ప్రకటించింది. 

English Title
Holiday declared tomorrow condolences to Atal bihari Vajpee's death
Related News