'ద్రాక్ష' తో ఆరోగ్యం

Updated By ManamSun, 10/28/2018 - 15:59
health benefits of grapes
grapes

ద్రాక్షలో పోషకాలు ఎక్కువగా ఉండటం వలన  క్యాన్సర్, కంటి సమస్యలు, హృదయ సంబంధ వ్యాధులు రాకుండా సహాయపడుతుంది. ద్రాక్షలో నీరు మరియు పీచు పదార్థాలు ఉండటం వలన చర్మం పొడిబారకుండా సహాయపడుతుంది. సాధారణ ప్రేగు సమస్యలు, మలబద్ధకం రాకుండా తగ్గిస్తుంది. ఇందులో పోషక పదార్థాలు, ప్రత్యేకించి విటమిన్ 'సి', అధికంగా ఉంది.  ఇందులో పీచు, పొటాషియం, విటమిన్ లు, ఇతర ఖనిజాలు  అధికం గా ఉన్నాయి. ద్రాక్ష తినడం వలన మధుమేహన్నీ నియంత్రిస్తుంది. బరువుని నియంత్రిస్తుంది..


 

English Title
health benefits of grapes




Related News