కాంగ్రెస్ నేతలది మేకపోతు గాంభీర్యం

Updated By ManamMon, 07/16/2018 - 10:51
gutha

Gutha నల్గొండ: కాంగ్రెస్ నేతలది మేకపోతు గాంభీర్యం అని టీఆర్‌ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు అఙ్ఞానుల్లా మాట్లాడుతున్నారని, అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఒక ఫ్యామిలీ పార్టీలా కాంగ్రెస్ మారిపోయిందని, ప్రభుత్వానికి విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

English Title
Gutha Sukender Reddy comments on Congress
Related News