తొలిసారిగా..!  

Updated By ManamTue, 10/16/2018 - 06:23
thrida

కెమెరామెన్ నిజార్ షఫీ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం ‘7’. ఈ చిత్రంలో త్రిదా చౌదరి ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ‘ఇప్పటి వరకు నేను గ్లామర్ పాత్రలనే పోషిస్తూ వచ్చాను. అయితే తొలిసారిగా ‘7’ చిత్రంలో చేసిన పాత్ర చాలా కొత్తగా అనిపించింది.

image


దర్శకుడు నిజార్‌గారి నెరేషన్ నచ్చడంతో సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాను. మిస్టీరియస్ గర్ల్‌గా నటించాను. ఆ పాత్రలోని వేరియేషన్స్‌చూసి ప్రేక్షకుల థ్రిల్ అవుతారు. అలాగే ఈ సినిమాలో చీరలోనే ఎక్కువగా కనపడతాను. నాతో పాటు ఉన్న ప్రతి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. మంచి బ్రేక్ తెచ్చి పెట్టే చిత్రమవుతుందని చెప్పగలను’’ అని అంది త్రిదా చౌదరి.
 

image

 

English Title
first time
Related News