‘ఈ నగరానికి ఏమైంది?’ ట్రైలర్ టాక్

Updated By ManamSun, 06/10/2018 - 10:43
ee nagaraniki emaindi

Ee Nagaraniki Emaindi  ‘పెళ్లిచూపులు’ ఫేం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఈ నగరానికి ఏమైంది. విశ్వసేన్, సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమతమ్, వెంకటేశ్ కకుమాను ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఆద్యంతం కామెడీతో నిండిన ఈ ట్రైలర్ అందరి చేత నవ్వులు పూయిస్తోంది. ఇక ఈ చిత్రంలో అనీషా అంబ్రోస్, సిమ్రాన్ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్‌పై సురేశ్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

English Title
Ee Nagaraniki emaindi trailer talk
Related News