బెంగళూరు టెస్ట్: సెంచరీ చేసిన ధావన్

Updated By ManamThu, 06/14/2018 - 11:35
sikhar

dhawan  బెంగళూరు: బెంగళూరు వేదికగా భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ రెచ్చిపోయాడు. 87 బంతుల్లో సెంచరీ చేశాడు. మరోవైపు మురళి విజయ్ 72 బంతుల్లో 41 పరుగులు చేయగా ప్రస్తుతం లంచ్ విరామం ప్రకటించారు. కాగా ఇప్పటివరకు భారత్ స్కోర్‌ 158.

 

English Title
Dhawan did century in Bangalore test match
Related News