సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ నేతకు జీవిత ఖైదు

Congress leader Sajjan Kumar Gets Life Term In 1984 Anti-Sikh Riots

న్యూఢిల్లీ : సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ పార్టీ నేత సజ్జన్ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు జీవిత ఖైదు విధించింది. కాగా సజ్జన్ కుమార్‌ను గతంలో ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషిగా తేల్చడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. 1984నాటి సిక్కుల ఊచకోత కేసులో ఆయనపై ఉన్న అభియోగాలను కొట్టివస్తే ఇచ్చిన తీర్పును కూడా నిలుపుదల చేసింది. డిసెంబర్ 31లోగా న్యాయస్థానం ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. అంతేకాకుండా నగరం విడిచిపోరాదని ఆదేశాలు ఇచ్చింది. 

సంబంధిత వార్తలు