చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టండి

Updated By ManamTue, 10/23/2018 - 13:21
beware of chandrababu naidu, says ktr
beware of chandrababu naidu, says ktr

ఇబ్రహీంపట్నం: మహాకూటమి అధికారంలోకి వస్తే మళ్లీ కన్నీళ్లే మిగులుతాయని టీఆర్ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆయన మంగళవారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కేటీఆర్...కాంగ్రెస్, టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమికి అధికారం కట్టబెడితే రైతుకు అన్యాయం జరుగుతుందని అన్నారు.

English Title
beware of chandrababu naidu, says ktr
Related News