భారత్ విజయలక్ష్యం 287 పరుగులు

Australia set India 287 to win

పెర్త్ టెస్ట్ : భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 243 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ ముందు 287 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లు షమీ 6, బూమ్రా 3, ఇషాంత్ శర్మ 1 వికెట్ తీశారు. కాగా  తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 326, రెండో ఇన్నింగ్స్‌లో 243 రన్స్ చేయగా, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులు చేసింది.

సంబంధిత వార్తలు