ఈక్విటీ గీటురాయి ‘సెన్సెక్స్’ గురువారం ఏకంగా 806 పాయింట్లు పతనమై, మూడు నెలల కనిష్ఠ స్థాయి వద్ద ముగిసింది.
వాహనదారులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ.2.50 తగ్గించిన నేపథ్యంలో.. నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి.
సినీనటుడు, బిగ్ బాస్ వన్ విజేత శివ బాలాజీ తాజాగా ‘రియల్ ఈజ్ రేర్’ అంటున్నాడు. తన భార్య మధుమితతో కలిసి ప్రముఖ డైమండ్ కంపెనీ ఉత్పత్తికి ప్రచారకర్తగా మారాడు.
వాహనదారులకు స్వల్ప ఊరట లభించింది. మండుతున్న చమురు ధరలపై కేంద్రం ఎట్టకేలకు సామాన్య మానవుడికి కొద్దిపాటి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది.
 సీఈవో చందా కొచ్చర్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) విజ్ఞప్తిని ఐసీఐసీఐ బ్యాంక్ ఆమోదించింది.
బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల సున్నిత సూచి బుధవారం 550 పాయింట్లకు పైగా కోల్పోయి 36,000 స్థాయి దిగువకు పడిపోయింది. అంతకంతకూ పెరిగిపోతూ వచ్చిన ముడి చమురు ధరల మధ్య, రూపాయి విలువ నూతన కనిష్ఠ స్థాయికి కుప్పకూలడంతో..
అనిల్ అంబానీ, ఆయన గ్రూప్‌కు చెందిన మరో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు దేశం విడిచి వెళ్ళకుండా నివారించాలని స్వీడిష్ టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్‌సన్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది.
దేశంలో డిజిటల్ టెక్నాలజీకి ఎంత డిమాండ్ ఉందో సాంకేతిక నైపుణ్యం ఉన్నవారికి కూడా అంతే స్థాయిలో డిమాండ్ పెరుగుతోంది. డిజిటిల్ స్కిల్స్ ఉంటే చాలు..
ముంబయి: దేశీయ కరెన్సీ రూపాయి మరింత కనిష్టాన్ని తాకింది. బుధవారం నాటి ట్రేడింగ్‌తో డాలర్ రూపాయి మారకం విలువ 73.34కు చేరింది
రూ. 14,000 కోట్ల నీరవ్ మోదీ కుంభకోణం గతించిన విషయమని, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పి.ఎన్.బి) ఈ ఆర్థిక సంవత్సరంలో లాభదాయకత వైపు మళ్ళుతుందని ఆశిస్తున్నామని,..


Related News