ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంకు 2018-19 జూన్ త్రైమాసికంలో నికర లాభం   రూ. 209.31 కోట్లకు తగ్గినట్లు ప్రకటించింది.
వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సి.సి.ఐ) అనుమతించాలన్న నిర్ణయాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (కాయిట్) ‘అత్యంత దురదృష్టకరమైనది’గా అభివర్ణించింది.
రాష్ట్ర రాజధానిలో మరో ప్రముఖ గృహోపకరణాల సంస్థ కొలువుతీరింది. స్వీడన్‌కు చెందిన గృహోపకరణాల సంస్థ ఐకియ స్టోర్‌ను ఐటీశాఖ మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు.  
చమురు, ఇంధన వాయు నిక్షేపాలున్నట్లు కనుగొన్న 26 క్షేత్రాల రెండవ రౌండ్ బిడ్డింగ్‌ను పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం తెరుస్తారని ఒక అధికారిక ప్రకటన వెల్లడించింది.
స్వీడన్ గృహోపకరణాల సంస్థ ఐకియ ఇండియాలో మొట్టమొదటి స్టోర్‌ను హైదరాబాద్‌లో నేడు ప్రారంభించింది.
వేగంగా అమ్ముడుపోయే వినియోగ వస్తువుల తయారీ సంస్థ బ్రిటానియా ఇండస్ట్రీస్ 2018-19 మొదటి  త్రైమాసికంలో రూ. 258.08 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది.
లాభాల రీత్యా దేశంలో అతి పెద్ద స్టాక్ మార్కెట్ అయిన నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 25వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా బుధవారంనాడు నూతన బ్రాండ్ గుర్తింపును సంతరించుకుంది.
స్టాక్ మార్కెట్ స్థితికి గీటురాళ్ళుగా భావించే సెన్సెక్స్, నిఫ్టీలు బుధవారం నూతన జీవితకాల అత్యధిక స్థాయిలను తాకాయి.
ఇరాన్‌పై అవెురికా కొత్తగా విధించిన ఆంక్షలు మంగళవారం నుంచి అమలులోకి వచ్చాయి. ఆంక్షల నుంచి ఆహారాన్ని, ఔషధాలను మినహాయించవచ్చని భావిస్తున్నారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పి.ఎన్.బి) 2018 జూన్ 30తో ముగిసిన మొదటి త్రైమాసికానికి రూ. 940 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.


Related News