దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
అమెరికా, చైనా పరస్పరం దిగుమతి సుంకాలు విధిస్తామని ప్రకటించడంతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధం నెలకొన్నది. దీంతో బంగారం ధర 15 నెలల గరిష్టానికి చేరుకున్నది.

దేశీయ ఉక్కు ఉత్పత్తి సంస్థలకు సెగ

ఐటీ కంపెనీ పెడతామని ఎవరైనా చెప్పడం పాపం.. వారికి రెడ్‌కార్పెట్ పరిచి మరీ స్వాగతం పలికేందుకు ప్రభు త్వాలు సిద్ధంగా ఉంటాయి. సకల సౌక ర్యాలు కల్పించి వాళ్లతో పెట్టుబడులు పె ట్టించడానికి సిద్ధమవుతాయి. అయితే..
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ మొజిల్లా ఫైర్‌ఫాక్స్ కూడా తాము ఫేస్‌బుక్ నుంచి తాత్కాలికంగా వైదొలుగుతున్నట్లు తెలిపింది.
పనాజీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ మొదటి కుమారుడు ఆకాశ్ అంబానీ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.
ఓపెన్ యాకరేజ్ లైసెన్సింగ్ విధానం (ఓఏఎల్‌పీ) కింద 55 చమురు, సహజ వాయుబ్లాకుల అంతర్జాతీయ పోటీదాయక బిడ్లకు స్పందన అద్భుతంగా ఉందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అటను చక్రబర్తి చెప్పారు.
నీరవ్ మోదీ చేసిన 200 కోట్ల డాలర్ల మోసం వ్యవహారం భారతీయ మొబైల్ తయారీ సంస్థలకు లేనిపోని కష్టాలు తెచ్చిపెట్టింది. లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్‌వోయూ)లపై రిజర్వ్ బ్యాంక్ పూర్తిగా నిషేధం విధించడంతో తలెత్తిన ఫలితమది.
కోటీ.. రెండు కోట్లు కాదు.. అక్షరాలా ముప్పై లక్షల కోట్లు! కేవలం మూడు నెలల్లోపే ప్రపంచంలోని 500 సంపన్న కంపెనీలు కోల్పోయిన సంపద విలువ ఇది!! అమెరికా స్టాక్‌మార్కెట్ వాల్‌స్ట్రీట్‌లో ఆటుపోట్లే ఆ భారీ నష్టాలకు కారణం.


Related News