వేతనజీవులకు ఊరట కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల రిటైర్ కావడం లేదా ఉద్యోగం నుంచి నిష్ర్కమించే సమయంలో వారికి ఇచ్చే గ్రాట్యుటీకి ప్రస్తుతం రూ.10 లక్షల వరకు పన్ను మినహాయింపు కల్పిస్తున్నారు.
అకౌంట్‌లోని మినిమమ్ బ్యాలెన్స్‌ను వాడేస్తున్నారా..? ఏటీఎంలో గీకేస్తున్నారా..? షాపులో ఏదైనా కొనేసి ఆ మినిమమ్ బ్యాలెన్స్ నుంచే కట్టేస్తున్నారా..?
దేశీయ మార్కెట్లు (బీఎస్ఈ ) వరుసగా మూడో సెషన్‌లో గురువారం కూడా లాభాలతోనే ప్రారంభమయ్యాయి.
సమస్యలతో సతమతమవుతున్న సంస్థ జైప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్ (జేఏఎల్)ను మే 10వ తేదీకల్లా రెండు విడతల్లో రూ. 200 కోట్లు డిపాజిట్ చేయవలసిందిగా సుప్రీం కోర్టు బుధవారంనాడు ఆదేశించింది.
బ్యాంక్ బోర్డ్స్ బ్యూరో (బి.బి.బి) చైర్మన్ వినోద్ రాయ్‌ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనేక సందర్భాలలో కలుసుకుని, బి.బి.బి పనితీరు, బ్యాంకింగ్ సంస్కరణల గురించి చర్చించారు.
ఎస్సార్ స్టీల్  స్వాధీనానికి నుమిటల్, ఆర్సిలార్ మిత్తల్ వేసిన బిడ్లు రెండింటినీ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్.బి.ఐ) నేతృత్వంలోని రుణదాతల కన్సార్టియం బుధవారంనాడు తిరస్కరించింది.
చైనా, భారతదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న స్టెయిన్‌లెస్ స్టీల్ అచ్చులపై కుమ్మరింత నిరోధక సుంకాన్ని విధించాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది.
బుధవారం వరుసగా రెండవ సెషన్‌లోనూ షేర్లు బలంగా నిలదొక్కుకున్న ధోరణిని కనబరచాయి. బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) సున్నిత సూచి ‘సెన్సెక్స్’ కీలకమైన 33,000 స్థాయిని మళ్ళీ అందుకుంది.
కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే కొనేదేదో ఏప్రిల్ 1 లోపే కొనేయండి. లేదంటే కార్లు మరింత భారం అవుతాయి.
బ్యాంకు స్కాంలు క్యూ కట్టాయి. ఒకదాని తర్వాత మరొకటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా దక్షిణాదికి చెందిన ఓ ప్రముఖ బంగారం వ్యాపారి బ్యాంకులకు ఎగనామం పెట్టాడు.


Related News