NEWS FROM ATHIDI

ఏ దేశమైన సర్వతోముఖా భివృద్ధి సాధించాలంటే సంపూర్ణ అక్ష రాస్యతా అత్యంత ప్రధానం, అభివృద్ధి చెందిన ఏ దేశాన్ని గమనించిన ఈ విషయం మనకు తెలుస్తుంది.
ప్రపంచ ఆకలి సూచీలో 119 దేశాల జా బితా ఉంటే, ఇందులో మనదేశ స్థానం నూరు. దీన్ని రుజువు చేస్తూ పదేళ్లు నిం డని ముగ్గురు పిల్లలు దేశ రాజధాని ఢిల్లీ లో పార్లమెంట్ భవనానికి కూతవేటు దూరంలో...
భారత హైందవ సమాజానికి షోడశసంస్కారములు ప్రధానమైనవి. ఈ సంస్కార క్రియాకలాపములు శ్రుత్యుపనిషత్తులలోగల మంత్రములలో కొన్నింటిని సందర్భోచితముగా గ్రహించి సుస్వరముగా పఠించుచూ నిర్వహింపబడుచున్నవి.
సామాజిక విప్లవానికి భయపడే భారత్‌లో ఇటీవల వామపక్ష ఉద్యమకారుల అరెస్టులకు కారణంగా భావించవచ్చు.
పోరాడి సాధించుకున్న తెలంగాణలో తప్పక న్యాయం చేస్తానని ఆనాటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఇచ్చిన స్పష్టమైన హామీ అమలు కోసం 1998 డీఎస్‌సీ బాధి తులు ఆశతో ఎదురు చూస్తున్నారు.
కేరళలో సంభవించిన వరదలను భవిష్యత్తులో ఒక హెచ్చరికగా తీసుకుని ఇప్పటిైకెనా తగిన చర్యలు తీసుకోవాలి. హద్దుల్లేని దురాశ, అట వీ విధ్వంసం, అక్రమ నిర్మాణాలు...
పురావస్తు శాస్త్ర సాక్ష్యాధారాల ప్రకారం ప్రపంచంలోనే తొలి ప్రాచీన నగరం ‘హరప్పా’ భారత ఉపఖండంలో క్రీస్తుపూర్వం 2850- 2900 మధ్యకాలంలో నిర్మితమైంది. హరప్పా అనే ప దం దక్షిణాదిలోని...
నమ్మకం, విశ్వాసం అనేవి చాలా బలైవెునవి. మనిషి అన్నవాడికి తనమీద తన కు నమ్మకముండాలి. తోటివాడిమీద నమ్మకముం డాలి. ప్రేమ, దయ, జాలి, గౌరవం, మర్యాద లాంటి వాటిపై నమ్మకముండాలి.
ప్రభుత్వ విధానాల కారణంగా వరుసగా రూపాయి విలువ పడిపోవడమనే చెంప దెబ్బ, పెట్రో ధరలు మండిపోవడమనే గోడ దెబ్బలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకూ చిన్నబోతుండడం ఆందోళన కలిగిస్తోంది.
నభూతో న భవిష్యతీ- ఇసుక వేస్తే కింద రాలదు, గులాబీ దండును చూసి ఆపార్టీ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెట్టి ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు. జనసంద్రమై, కుంభమేళాను తలపించింది కొంగర కలాన్ బహిరంగ సభ.


Related News