NEWS FROM ATHIDI

తల్లిగా... అక్కగా... చెల్లిగా... భార్యగా.. ఉ ద్యోగినిగా... నాయుకురాలిగా ఎన్నో బాధ్యతలను విజయువంతంగా నిర్వర్తిస్తున్న ధీర వనితలు... అయినా వివక్ష చూపుతూనే ఉన్నారు.
‘కొండ నాలుకకి మం దేస్తే ఉన్న నాలుక ఊడింది’ అన్నట్లుంది, కాంట్రిబ్యూటరీ పెన్ష న్ స్కీంలోకి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి. ఉద్యోగ విరమణ తర్వాత, పాత పద్ధతి కన్నా ఎక్కువగా ఆర్థిక ప్రయోజనాలు దీనిలో ఉంటా యని, ప్రభుత్వం ఉద్యోగుల మీద బలవంతంగా రుద్దింది.
మీ చేతిలో ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్ ఉందా.. అయితే ప్రపంచం చేతిలో మీరు ఉన్నట్లే... పెరుగుతున్న సెల్ ఫోన్ల సంఖ్యతో పాటు వాటి ద్వారా జరుగుతున్న ఆన్‌లైన్ నేరాల్లో 2012లో 30 శాతం పెరుగుదల నమోదైందని...
ఆరోగ్య సంరక్షణ రంగంలో ఔషధాల పాత్ర అందరూ ఎరిగినదే! అట్టి ఔషధాల నిపుణులు ఫార్మసిస్ట్‌లు. ప్రాణరక్షకాలైన ఔషధాలను అం దించే ఫార్మసిస్ట్‌లను ఆరోగ్య రంగం పూచిక పుల్ల వలె చులకనగా పాలకులు చూస్తున్నారు.
తెలంగాణ స్వరాష్ట్ర కాంక్చ నేరవేరి ఐదేండ్ల కాలం కావొస్తుంది. స్వరాష్ర్ట పాలకుల తీరు తెన్నులు అవగహన చేసుకునేందుకు ఎంతోకాలం పట్ట లేదు. పైగా ఉద్యమానికి నాయకత్వం వహించిన ఉద్యమ నేత  అధికార పగ్గాలు చేపట్టాడు.
బీసీలకు రాజ్యాధికారంతోనే కష్టాలు తీరుతాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఇటీవల జరిగిన బీసీ గర్జనసభలో చెప్పా రు. ఆర్. కృష్ణయ్య విద్యార్జన సమయంలో రాడి కల్స్ ప్రభావంతో పెరిగారు.
బౌద్ధ సాహిత్యం ఒక మహాసాగరం. తాను ప్రబోధించిన మానవీయ విలు వల్ని అది అడుగడుగునా అనేక రూ పాల్లో వ్యక్తం చేసింది
ఏ భాషలోనైనా వాజ్ఞ్మయ కళా రూపాలను సృష్టించిన ఆయా రచయితలు అందులో ప్రతిఫలింప చేసిన వాళ్ళ అభిప్రాయాలూ ఆలోచనలూ ఆయా భాషా భాషీయులైన ప్రజలను ప్రభావితం చేస్తాయి.
తెలుగు సాహితీ ప్రపంచంలో కవిత్వం రాస్తున్నవాళ్ళు కోకొల్లలువుండవచ్చు. ఇందులో అనేకులు గోడమీది పిల్లుల్లా సర్దుకుని రాసేవాళ్ళే. వ్యవస్థ కప్పుకున్న మేకతోలును వలిచి...
స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి విద్యామంత్రి  మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యారంగానికి చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని 2008 నుంచి జయంతి   పుర స్కరించుకుని నవంబర్ 11 రోజును దేశవ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సం  జరుపుకుంటున్నాం.


Related News