NEWS FROM ATHIDI

అవసరమైన వారికి ఆహారం అందేట్టు చేయాలి అంటే ఆదాయాల పునఃపంపిణీ జరగాలి. అప్పుడే సామాజిక న్యాయం అందుతుంది.

ఆధునిక మానవుని జీవన వికాసంలో గ్రంథాలయాల పాత్ర అనితర సాధ్యం. విద్య అందించిన జ్ఞానం తోనే మనిషి మహోన్నతుడు అవుతాడు.

ప్రతి ఆసుపత్రిలో డ్రగ్ థెరపెటిక్ కమిటీలను స్థాపించడానికి ప్రభుత్వం ఒక చట్టాన్ని రూపొందించాలని, అన్ని ఆసుపత్రులలో ఫార్మసిస్

సమాజం వ్యక్తికి జ్ఞానాన్నివ్వాలి, ఆ జ్ఞానం సమాజ శ్రేయస్సుకు పనికిరావాలి అనే మౌలిక అవగాహన ఇప్పటి చారిత్రిక అవసరం.

ఆబాలగోపాలాన్ని ఆటపాటలతో ఆనందపరిచి, అలరింపజేసింది బాల్యం. బాలలు పరబ్రహ్మ స్వ రూపులు, ప్రకృతిలోని ప్రతి వస్తువు తనదేనంటూ మురిసిపోయే నగధీరులు.
పిల్లలకు సంవత్సరంలో ఇష్టమైన నెల నవంబరు మాసం అయితే, నవంబరులో 14 తారీఖు అంటే పిల్లలకు భలే సరదా.

దేశంలోని బిడ్డలం దర్నీ కన్న బిడ్డలుగా ప్రేమించే స్వభావం నెహ్రూది. పిల్లలతో ఉన్నప్పుడు మనసు హాయిగా ఉంటుంది.

అస్తిత్వవాదులు (మత, జాతి, కుల, ప్రాంత, జెండర్ తదతర) తమ ఉనికి కోసం పలు సినిమాలపై దాడులకు తెగబడటం, వాటిని నిషేధించాలని కోరడం, అభ్యంతరకర/ సామాజిక సమూహాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నా యనే ...
పాల ధరలు తరగిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా రై తుల ఉనికికి ప్రమాదం ఏర్పడింది. అదే సమయంలో శ్వేత విప్లవ సంపన్న ద్వీపాలుగా వెలసిన డైరీ దిగ్గజ సంస్థలు భారీ లాభాలు పిండుకున్నాయి.


Related News