NEWS FROM ATHIDI

సూక్ష్మజీవుల వలన సంక్రమించే వ్యాధుల చికిత్సలో యాంటీబయోటిక్స్ లేదా యాంటీమైక్రోబియల్స్ పాత్ర అనన్య సామాన్యమైనది. మనుషులు, జంతువుల వైద్యంతో పాటు, మాంసోత్పత్తి జీవుల పెంపకం, ..
గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా రైతులు శాంతియుతంగా పాదయాత్రలు చేస్తూ, తా ము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వా ల దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.
మానవుల ప్రాథమిక అవసరాల్లో ఈనాడు ఔషధాల పాత్ర ఎంత ప్రధానంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉప్పూ పప్పూ లేకపోయినా రోజు గడిచిపోతుంది కాని, మందుబిళ్ళ లేకుండా పూట గడిచే పరిస్థితి మాత్రం కానరావడం లేదు.
కర్ణాటక సంగీత విధ్వాం సుడు టి.ఎం కృష్ణ మరో సారి వార్తల్లోకి ఎక్కారు. 2016లో ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెసే అవార్డు, 2017లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా అవార్డు లతో ఎన్నో పురస్కారాలు అందుకున్న ఆయన ...
వ్యక్తిగత విశ్వాసాలు, ఉద్వేగాలు సామాజిక చైతన్యంగా, పవిత్ర విలువలుగా చలామణి అవుతున్న తరుణంలో శబరిమల ఆలయంలోకి మహిళల (అవంధ్య ప్రాయంలో) ప్రవే శంపై ఉన్న నిషేధం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు ధర్మా సనం ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ఉద్రిక్తతలకు దారి తీసింది.
బ్రిటన్‌ను బ్రెగ్జిట్ భూతం వెంటాడుతోంది. బ్రిటన్ ప్రధాని థెరెసా మే తన సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుండడంతో రాజకీయ సంక్షో భం తలెత్తింది. బ్రెగ్జిట్‌పై మే ప్రణాళికను వ్యతిరేకిస్తూ ...

ప్రజా వ్యతిరేక విధానాలతోనే వివేచనా పరులుగా విభేదమంతా, ఎవరు ఎన్నేళ్ళు పీఠాలు ఏలుకుంటారో ఏలుకోనీ...

బహిరంగ స్థలాల్లో మలమూత్ర విసర్జనను మాన్పించ డానికి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్.డి.ఎ. ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణాన్ని స్వచ్ఛ భారత్ పథకం కింద ప్రోత్స హిస్తోంది.
ఫ్లోరోసిస్ ప్రపంచ 25 దేశాలన్ను వణికిస్తోంది. 26 కోట్ల మంది ఈ వ్యాధి బారినపడి నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు.

అవసరమైన వారికి ఆహారం అందేట్టు చేయాలి అంటే ఆదాయాల పునఃపంపిణీ జరగాలి. అప్పుడే సామాజిక న్యాయం అందుతుంది.Related News