కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో భక్తులకు అనుమతి నిరాకరించడంతో తిరుమల క్షేత్రం బోసిపోయిన సంగతి తెలిసిందే.

విశాఖ ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో వైద్యుడు సుధాకర్‌కు గత నెల 16 నుంచి చికిత్స అందిస్తోన్న విషయం తెలిసిందే.

ఒకవైపు దేశాన్ని ప‌ట్టి పీడిస్తున్న‌ కరోనా నుంచి ఎలా బయటపడాలో తెలియక  ప్ర‌జ‌లు ఇబ్బందులు పడుతున్నారు.

భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతోంది. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 9851 కేసులు నమోదు కాగా..

ఈ ఏడాది ప్రారంభంలోనే ఒకసారి జనవరిలో చంద్రగ్రహణాన్ని వీక్షించిన దేశ ప్రజలు మళ్లీ ఇవాళ చంద్రగ్రహణాన్ని చూడబోతున్నారు.. పౌర్ణమి రోజున మరో చంద్రగ్రహణాన్ని చూడనున్నారు.

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం వుమారి వారి పాడు గ్రామానికి చెందిన వెంపరాల వెంకట పవన్‌ రఘు వంశీ, వెంపరాల నాగ సుజన హైదరాబాదులోని మల్కాజిగిరి సాయిపూర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలం మక్కినవారి గూడెం గ్రామానికి చెందిన భార్యాభర్తల మధ్య కుటుంబకలహాలు ఉన్నాయి. భర్తతో గొడవల వల్ల భార్యకు మనశ్శాంతి లేకుండా పోయింది.

తెలంగాణ నుంచి ఏలూరుకు బొలేరో వాహనంలో అక్రమంగా మద్యం తరలిస్తూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు పోలీసులకు చిక్కాడు. రాఘవాపురం గ్రామం వద్ద రూ.1.25 లక్షలు విలువ చేసే మద్యం తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.

నరసింహ అనే చిన్నారి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో తల్లి ఇంటి వద్దనే వదిలివెళ్లింది.

ఇప్పటికే సీఎం జగన్పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయవాడ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ డీఈఈ విద్యాసాగర్, టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రంగనాయకి, మల్లాడి రఘునాధ్ తో పాటు మరో నలుగురిపై సీఐడీ