ముత్యాల నిర్మలకాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళ అనుకూలం.
శరన్నవరాత్రి ఉత్సవాలలో మూడో రోజైన శుక్రవారం ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న  దుర్గమ్మ భక్తులకు శ్రీగాయత్రీదేవిగా దర్శనం ఇచ్చింది.
బలమైన వ్యక్తిత్వం, చిత్తశుద్ధి, అనుభవం ఉన్న నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరడంతో, సిద్ధాంతాలను, పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అదనపు శక్తి వచ్చిందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.
టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ ఇంట్లో శుక్రవారం ఐటీ సోదాలు ముగిశాయి. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి కేంద్రంగా 12 మంది ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్యకేసులో మరో కీలక మలుపు తిరిగింది.
తిత్లీ తుపాను బాధిత గ్రామాల్లో పునరుద్ధరణ, పునరావాసానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
బాబ్లీ ప్రాజెక్ట్ వద్ద నిరసన కేసుకు సంబంధించి టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది.
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు.
టీడీపీ ఎంపీ సీఎం రమేష్ నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోట్లదుర్తిలోని ఆయన నివాసంలో ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి.
న్యూఢిల్లీ: తమపై జరుగుతున్న ఐటీ దాడులకు భయపడేది లేదని టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. కక్షసాధింపు చర్యల్లో


Related News