అమరావతి: వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
బీజేపీ నేతలతో తాను సమావేశం కాలేదని వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో వారితో భేటీ అయినట్టుగా వచ్చిన వార్తలు అబద్ధమని పేర్కొనారు.
రాష్ట్రంలో అవినీతి పాలన, లంచగొండి రాజ్యం నడుస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు దోపిడీ జరుగుతోందని, రాష్ట్రం అవినీతిలో కుళ్లిపోయి కంపు కొడుతోందని వివుర్శించారు.
‘‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణమే పూర్తి కాలేదు. కానీ.. పునాదుల దశలోనే ఆ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడుకే దక్కుతుంది’’ అని వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలోని హోంగార్డుల దినసరి వేతనం రూ.600 చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. గతంలో హోంగార్డుల దినసరి వేతనం రూ.300 నుంచి 400కు పెంచగా, ఇప్పుడు మరో రూ. 200 అధికం చేయడంతో ఇకరోజువారీ వేతనం రూ.600కు చేరింది.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయంటూ ప్రశ్నిస్తోన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మంత్రి నారా లోకేశ్‌ ట్విట్టర్‌ వేదికగా సవాల్ విసిరారు.
కర్నూల్: బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కాటసాని రామిరెడ్డి కుమారుడు నాగార్జున రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు
అమరావతి: కుట్ర రాజకీయాలను ఎదుర్కోవడం తమ పార్టీకేం కొత్త కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
అమరావతి: మోదీ లేకుండా చంద్రబాబు జీరో అని, బాబు పచ్చ చొక్కా వేసుకున్న కాంగ్రెస్ మనిషి అని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.
దేశంలోనే ఏక్కడా లేని విధంగా శరవేగంగా పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు.


Related News