పేదల ఊటీ సిక్కోలు పంద్రాగస్టు కళ సంతరించుకుంది. జిల్లాలో తొలిసారిగా జరగనున్న రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని దోచుకొని సింగపూర్‌లో దాచుకుంటున్నా రని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఒంగోలులో ఆదివారం నిర్వహించిన వైసీపీ మహిళా విభాగం సమావేశం లో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో రోజా మాట్లాడుతూ..
రాష్ట్రంలో వడ్డెర్లకు తొలిసారిగా పెద్దపీట వేసి ప్రాధాన్యత కల్పించినది తెలుగుదేశం పార్టీయేనని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. వడ్డెర్ల కోసం నిరంతరం శ్రమిస్తూ, పార్టీ కోసం బాగా పనిచేస్తున్నారని రాష్ట్ర వడ్డెర్ల ఫెడరేషన్ చైర్మన్ దేవళ్ల మురళిని ప్రశంసించారు
ఎస్వీ యూనివర్శిటీలో మెడికో శిల్ప ఆత్మహత్య ఉదంతం మరువక ముందే మరో ఘోరం చోటుచేసుకుంది..
ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైసీపీ అధిపతి, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి...
రాష్ట్రంలో కురిసిన భారీవర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద పోటెత్తింది. దాంతో ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెరిగిపోతోంది.
గుంటూరు జిల్లా పెదకాకానిలోని వాసవీనగర్‌ పత్తి గోదాంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పత్తి నిల్వ ఉంచిన గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేలాది పత్తిబేళ్లు దగ్ధమయ్యాయి.
గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్ కార్యాలయంపై సెంట్రల్ గూడ్స్‌అండ్ సర్వీస్ టాక్స్ అధికారులు (సీజీఎస్టీ) దాడులు నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాలలో సుప్రసిద్ధి చెందిన అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ప్రాంగణంలో యాగశాల ప్రారంభానికి సర్వం సిద్ధమైంది.
తిరుమలలోని శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమానికి శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.


Related News