పశుగణాభివృద్ధి శాఖలో కొద్ది రోజులుగా జరుగుతున్న వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టేందుకు జిల్లా యంత్రాంగం పక్కా ప్రణాళిక రచించింది.
రెండు రోజుల చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఎత్తుగడలతో సాగింది.
విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వమే భర్తీ చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వామపక్ష పార్టీల నేతలతో భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 4 రైల్వేస్టేషన్లకు కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ హోదా కల్పించింది.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ ఎంపీలు బుధవారం పార్లమెంటు ఆవరణంలో ఆందోళన చేపట్టారు.
ఆర్టీసి చార్జీలు పెంచే ఆలోచన లేదని ఏపీ రవాణా శాఖమంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
గుంటూరు: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర బుధవారం 128వ రోజుకు చేరింది.
ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన నిధులు, విధులపై పోరుబాట పట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు.
అధికార టీడీపీకి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. విమర్శలు ప్రతివిమర్శలతో ఏపీలో పొలిటికల్ హీట్ రోజురోజుకూ పెరుగుతోంది


Related News