తిరమలలో అంగరంగ వైభవంగా జరుగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ఐదో రోజైన ఆదివారం రాత్రి.. మలయప్ప స్వామి తనకు అత్యంత ప్రియమైన గరుడవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
శ్రీకాకుళం జిల్లాలో తుపాను ప్రభావిత ఇచ్ఛాపురం నియోజకవర్గం, సోంపేట, కంచిలి మండలాల్లో మంత్రులు చిన్నరాజప్ప, ప్రత్తిపాటి పుల్లారావు పర్యటించారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు పర్యటించారు. తుపాను ధాటికి దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు.
తిత్లీ తుపాను ప్రభావంతో ప్రాంతాల్లో వెంటనే సాధారణ పరిస్థితులు నెలకొనేలా సహాయ, పునరావాస చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు.
సత్యనారాయణ వ్రతం అనగానే గుర్తుకొచ్చే క్షేత్రం.. అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి ఆలయం.
జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ఐదో రోజు ఘనంగా జరిగాయి. ఆదివారం స్కందమాతగా అమ్మవారు దర్శనమివ్వగా, ఆదిదంపతులైన శ్రీస్వామి అమ్మవార్లు శేష వాహనంపై విహరించారు.
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యకేసు మరో కీలక మలుపు తిరిగింది.
ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు ఆదివారం విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. మూల నక్షత్రం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ఛత్తీస్‌గఢ్‌‌లోని భిలాయ్‌ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడిక్కడే దుర్మరణం చెందారు.
శ్రీకాకుళం జిల్లాలోని తుపాను సహాయక చర్యలను సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా పర్యవేక్షిస్తున్నారు.


Related News