ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు ఆదివారం విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. మూల నక్షత్రం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ఛత్తీస్‌గఢ్‌‌లోని భిలాయ్‌ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడిక్కడే దుర్మరణం చెందారు.
శ్రీకాకుళం జిల్లాలోని తుపాను సహాయక చర్యలను సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా పర్యవేక్షిస్తున్నారు.
రాజకీయ కక్షతోనే తన వ్యాపార సంస్థలపై ఐటీ దాడులు చేశారని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డికి ఆదివారం తృటిలో ప్రమాదం తప్పింది.
రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులు రాజకీయ కక్షసాధింపు చర్యలలో భాగమేనని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను ప్రభావం తీవ్ర రూపంలో ఉన్న ఉద్దానం ప్రాంతం కవిటి మండలంలో బాధితులను ఆదుకోవడంలో, సహా యక చర్యలు చేపట్టడంలో విధినిర్వహణలో బాధ్యతారాహిత్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రజల సమస్యలపై జనసేన, ఉభయ కమ్యునిస్టు పార్టీలు కలసి పోరాటం చేసే అంశంపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ తెలిపారు.
‘‘తిత్లీ తుపాను ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మూడు రోజులుగా జలదిగ్బంధంలోనే ఉన్నాం.
శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు నాలుగో రోజు కూష్మాండదుర్గ స్వరూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.


Related News