తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం సీబీన్ ఆర్మీ ఆధ్వర్యంలో 15 నియోజకవర్గాల జిల్లా స్థాయి లీడర్‌షిప్ మీట్ ఈ నెల 20న విశాఖపట్నంలో జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్య్రదినోత్సవ వేడుకులు ఘనంగా జరిగాయి. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విశాఖపట్నం జిల్లా ఎర్రవరంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఎర్రవరం జంక్షన్‌లో పాదయాత్ర విడిది శిబిరం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం చేశారు
అసెంబ్లీలో స్పీకర్ కోడెల శివప్రసాద రావు జాతీయ జెండాను ఆవిష్కరింంచారు. దేశ ప్రజలకు 72వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జరుపుకోనే పండుగ ఇదని పేర్కొన్నారు.
పీకల్లోతు మద్యం సేవించిన ఆరుగురు మందుబాబులు విధుల్లో ఉన్న అటవీశాఖ అధికారిపై దాడిచేశారు...
మంత్రులు నారా లోకేశ్, కేటీఆర్‌లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిలో బాటలోనే మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పాదయాత్ర ప్రారంభించారు...
అమరావతి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై విజయవాడ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతీయ జెండా ఆవిష్కరించారు.
స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధైమెంది. వేడుకలకు ఆతిథ్యం ఇస్తున్న శ్రీకాకుళం పట్టణం సర్వాంగ సుందరంగా ముస్తాైబెంది. సిక్కోలులో మువ్వన్నెల రెపరెపలు కనువిందు చేయనున్నాయి.


Related News